mind unleashed... thoughts revealed... facts figured... acts triggered... blog to slog... jog to gag... fun to read... good to feel... great to live... perfect to be!!! It's me guys and its just me... only place where u can see the real me, life is all about 'I' you close it u go blind!!! find oneself within...
Thursday, November 6, 2008
ఏమని వర్ణించను
కౌముది కురిపించిన కాంతులు కనకపు కలిశేము ఫై కురియగ వికసించిన వెలుగులు తన మేని చాయగా
మెల్లగా పిల్లన గ్రోవినీ గోపాలుడు ఘిల్లని ఉదగా చల్లగా ఎగసిన కనుప్రియ రాగాలే
నా ప్రియ కన్యకు పలుకులు గా
పవనుడు తన ప్రియుదంటు తనను వీడలేనంటూ
ప్రేమవేదన తో ఫై కేగిరేన తన జుట్టు
ప్రణయం లో తొలి మెట్టు
అల్లరిగా పికెగిరి ఎల్లరి మనసుల మరిగి హృదయాలను దోచుకునే దున్డుగులే తన కురులు
ఇరులను హరించి బుగ్గ చుక్కగా ధరించి
హృదయోధ్యనం లో విహరించి చేజారకుమ ఆశలను చిటిక లో త్రుంచి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment