ఓ! నిరుద్యొగి..!
నిరుద్యొగి మహాయొగి
సంస్కరనె ని వౄతి
తరగదొయి అరగదొయి అగినంత మాత్రన నీ శక్తి
నిస్ప్రుహలకు తావు లేదు నెరాశకే నీద లెదు బాధలంతకన్న లేవు
బ్రతుకు బరువు కాలేదు
ఫరుగు ఆగిపోలేదు
సహనమనే ఆయుధం తొ సాయుధ పోరాటమిది
మంచి రోజు ముందుంది ముసుగు వేసుకునివుంది
బ్రతుకు బండి లాగమంది గమ్యం ముందె వుంది
వెన్నకి తిరిగి చుడకొయి ఒటమి కుటములున్నై కుంపట్లొకి లాగేస్తున్నై
గతమంటె గాయమొయి ఆశల ఐంట్మెంట్ రాయి
రేపు అనే ఆశలో బ్రతుకు బండి నడిచెనొయి
తొయ్యి తొయ్యి గొతిలోంచి పైకి తియ్యి బ్రతుకు బండిని బాధ లోంచి తొసెయ్యి
ఆ పై నువ్వు నమ్ము నెస్తం రేపు మనకు హాయి... హాయి...!

1 comment:
wow..inspiring..
Post a Comment