ప్రేమోదయం
చూశాకే నిన్ను సరి చూశాక సొగసును
చూడక నిన్నిన్నాళ్ళు చూడలేదు సృష్టి లో శ్రుజన పాళ్ళు
సగమేమో శూన్య కాంతి మరి సగము సూర్య శక్తి
ఓసగమది విరహ గీతి మరోటి వాంఛ మూర్తి
దూరమనేది భౌతిక భ్రాంతి హృదయశ్రయమే మనకు ప్రాప్తి
ప్రేమకు పలు అర్ధలవి మానవ మేధస్సు వ్యర్ధలె
ఆనందం అసలు లక్ష్యం అర్ధాల్లో లేదు గమ్యం
అధికారం లేని నా ఆస్తి ని అందం, అనంతమంత దూరం మనపయనం
సమాజం స్వీకరించదు, ని సిగ్గు నాకు స్వేఛ నివ్వదు
అస్తమయం, గ్రహణ త్రయం - చెరిపి చెలరేగిన కోరిక కోణార్కం
కావాలని మనసులు కలవాలని మది చేసిన మహా సంగ్రామం
ని యద సగాలపై ఆ సూర్యోదయం నీ మదిలో మన ప్రేమోదయం

1 comment:
Wowwww chaalaa bagundi Surya gaaru:):)mee blog ippude chustunnaa..very nice :):)
Post a Comment