కూసంత ప్రేమ కోసం కోటి దీపాల కాంతి కళ్ళలో కుదించుకుని కొండంత కోరిక తో కూర్చుంటే,
ఎండమావుల ఎడబాట్లు యదార్ధమై,
ఎండిపోయిన ఏరు తీరీ ఎదురుచూపులనే ఎరుక ఎంత వింతో!
భావుకత భావోద్వేగాల భీబత్సం భ్రాంతి అని
భ్రమ భామ బంధనాలు బద్దలు చేసుకు బైట పడ్డ బతుకే భాగ్యం!!!
ఎండమావుల ఎడబాట్లు యదార్ధమై,
ఎండిపోయిన ఏరు తీరీ ఎదురుచూపులనే ఎరుక ఎంత వింతో!
భావుకత భావోద్వేగాల భీబత్సం భ్రాంతి అని
భ్రమ భామ బంధనాలు బద్దలు చేసుకు బైట పడ్డ బతుకే భాగ్యం!!!
No comments:
Post a Comment