Wednesday, November 29, 2017

సుక స్వగతం

ప్రకృతి కాంత నా కౌగిలి కోరగ,
పిల్ల గాలి నా పాదము తాకగ,
ఒక్కటై నేనొక్కటై నాలో నేనే రమిస్తూ, నాకై నేనే శ్రమిస్తు,
నడవన నట్టడవి నడుముని తడుముతూ,
రమణ రమణ నీ నామస్మరణ, రమితమీ ఆనందమమిత,
కాదనలేని జ్ఞాన ధార,
కవ్వించుచున్నదీ భాగవత సిర,
పరీక్ష ఎటువంటిదీ శిక్ష,
రక్ష రక్ష శ్రీ రామ రక్ష, శిక్ష కాదు ఇది దీక్ష,
రక్ష  పరీక్షిత నా దీక్ష నీకు మోక్ష


No comments: