Wednesday, March 19, 2014

ప్రేమోదయం

ప్రేమోదయం

చూశాకే నిన్ను సరి చూశాక సొగసును
చూడక నిన్నిన్నాళ్ళు చూడలేదు సృష్టి లో శ్రుజన పాళ్ళు
సగమేమో శూన్య కాంతి  మరి సగము సూర్య శక్తి  
ఓసగమది విరహ గీతి మరోటి వాంఛ మూర్తి
దూరమనేది  భౌతిక భ్రాంతి హృదయశ్రయమే మనకు ప్రాప్తి
ప్రేమకు పలు అర్ధలవి మానవ మేధస్సు వ్యర్ధలె
ఆనందం అసలు లక్ష్యం అర్ధాల్లో లేదు గమ్యం
అధికారం లేని నా ఆస్తి ని అందం, అనంతమంత దూరం మనపయనం
సమాజం స్వీకరించదు, ని సిగ్గు నాకు స్వేఛ నివ్వదు
అస్తమయం, గ్రహణ త్రయం - చెరిపి చెలరేగిన కోరిక కోణార్కం
కావాలని మనసులు కలవాలని మది చేసిన మహా సంగ్రామం
ని యద సగాలపై ఆ సూర్యోదయం నీ మదిలో మన ప్రేమోదయం

1 comment:

Karthik said...

Wowwww chaalaa bagundi Surya gaaru:):)mee blog ippude chustunnaa..very nice :):)